బిఆర్ఎస్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం

రాయికల్,నవంబర్ 27 (జనం సాక్షి)పట్టణంలోని సమీప నాలుగో వార్డు శివాజీ నగర్ లోని గడపగడప ప్రచారంలో భాగంగా స్థానిక ముఖ్య ఒక హోటల్ నందు కూర్చున్న రైతు ఓటర్ల నీ ఉద్దేశించి రాబోయే ఎలక్షన్స్ లో మీరు కారు గుర్తుకు ఓటేసినట్లయితే ఇలాగే ఖాళీ సమయంలో ఇలా కూర్చుండి ముచ్చటించుకోవచ్చు అని, ఒకవేళ కాంగ్రెస్ కి వేసినట్లయితే మీరు పంట చేనుల్లోనీ మోటార్ల వద్ద స్టార్టర్లు పట్టుకొని వేచి ఉండాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుందని చెప్పి రైతు ఓటర్లను మేల్కొనే విధంగా ప్రచారంలో ముందుకు సాగే కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి నీ పలువురు అబినందించారు.