బిజెపి కార్యాలయలంలో ఘనం ఆవిర్భావ వేడుకలు…

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.