బీజేపీకి మరో షాక్‌ కృష్ణానగర్‌లో కిరణ్‌బేదీ ఓటమి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జ‌నంసాక్షి) : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలిచిన కిరణ్‌ బేదీ ఓటమి చెందారు. కృష్ణానగర్‌ నియోజకవర్గంలో కిరణ్‌బేజదీ 2085 మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి ఎస్‌కేబగ్గా విజయం సాధించారు.