బీసీల ఉన్నతి కోసం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లిన చంద్రబాబు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ ప్రతినిధులతో కలసి సమావేశమయ్యారు. బీసీల ఉన్నతి కోసం తెదేపా ప్రతిపాదంచిన అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళినట్లు బాబు వెల్లడించారు.