బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి మద్దతు: శరద్‌యాదవ్‌

ఢిల్లీ: చట్ల సభల్లో మూడో వంతు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.