బెంగళూరు టెస్టు: భారత్ విజయ లక్ష్యం 261 పరుగులు
బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 248 పరుగులకు ఆలౌటయింది. 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన కివీస్ నాలుగో రోజు మరో 16 పరుగులు మాత్రమే జోడించింది. అనంతరం 261 పరుగుల విజయలక్ష్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
స్కోర్లు:
న్యూజిలాండ్:
తొలి ఇన్నింగ్స్: 365
రెండో ఇన్సింగ్: 248
భారత్:
తొలి ఇన్నింగ్స్: 353