బెయిల్‌ కోసం ‘గాలి’ పిటిషన్‌

హైదరాబాద్‌: ఓఎంసీ కేసు నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కోసం నాంపల్లి సీబీఐ కోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గత వారం బెయిల్‌ కుంభకోణం కేసులో గాలికి బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే.