బై పోల్స్‌పై టీడిపీ విశ్లేషణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18 అసెంబ్లి ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడిపీ ఓటమి చవిచూడటంతో టీడిపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అ పార్టీ ముఖ్యనేతలతో సుధిర్ఘంగా చర్చించారు. నాయకులను సమావేశం అయి నియోజక వర్గాలవారిగా సోమవారం సమీక్షా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణపై కూడా స్పష్టమైనా నిర్ణయం తీసుకోవాలని కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. ఇక నుండి రోజుకు రెండు నియోజక వర్గాల వారిగా సమీక్ష నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.