బొత్సను కలవనున్న తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు గాంధీభవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనూకూలంగా ఒకే అభిప్రాయం చెప్పాలని బొత్సనే కోరనున్నారు.