బొత్స వాసుదేవరావును అరెస్టు చేయాలి

వై.ఎస్‌.విజయమ్మ

శ్రీకాకుళం:వంగర మండలం లక్ష్మింపేట  ఘటనలో నలుగురి మృతికి ప్రధాన సూత్రధారి అయిన వంగర మాజీ ఎంపీపీ బొత్స వాసుదేవరావు నాయుడును అరెస్టు చేయాలని వైకాపా రాష్ట్ర గౌనవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ డిమాండ్‌ వ్యక్తం చేశారు.నలుగురి మృతికి కారకుడైన వాసునాయుడును వెనకేసుకొస్తున్న రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్‌ షర్మిల, జూపూడిప్రభాకరరావు డిమాండ్‌ చేశారు.