బోధనా రుసుములు చెల్లించాలని ఏబీవీపీ ధర్నా

హైదరాబాద్‌: ఉన్నత విద్యామండలి ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఎంబీఏ, ఏంసీఏ విద్యార్థులందరికీ బోధనా రుసుములు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కార్యలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించాం.