బోధన ఫీజు చెల్లింపునకు చర్యలు

హైదరాబాద్‌: బోధన ఫీజుల చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సాయంత్రం లోగా రూ.2వేల కోట్లు విడుదల చేయాలని
ఉత్తర్వులు జారీ చేసింది.