బోరబండ డివిజన్‌ ఉప ఎన్నికలు ప్రశాంతం

హైదరాబాద్‌ : మహానగరపాలక సంస్థలోని బోరబండ డివిజన్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉప ఎన్నిక కోసం 35 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు కాంగ్రెస్‌, తెదేపా, ఎంఐఎం, భాజపాతో పాటు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.