బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపుల జీవోల రద్దు

హైదరాబాద్‌: కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. నీటి కేటాయింపులకు సంబంధించిన మూడు జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది.