బ్రహ్మానంద రెడ్డి బెయిల్‌పై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రకమాస్తుల కేసులో కె.వి బ్రహ్మనందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వచ్చేనెల ఐదో తేదీకి వాయిదా వేసింది.