భాను, కృష్ణలపై మరో కేసు

హైదరాబాద్‌:  సూరి హత్య కేసులో నిందితుడు భాను, దంతులూరి కృష్ణలపై సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండపల్లిలో ప్రవాసభారతీయురాలు సునీతకు ఉన్న 25 ఎకరాల భూమి కబ్జా చేశారని సీఐడీ వారి మీద నేసు నమోదు చేసింది.