భారతీయ జాలర్లను పట్టుకున్న శ్రీలంక

రామేశ్వరం: భారతీయ జాలర్లపై శ్రీలంక నావికాదళం ఆగడాలు కొనసాగుతున్నాయి. రామేశ్వరం సమీపంలో చేపల వేట సాగిస్తున్న 25 మంది తమిళజాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టుచేసింది. వీరికి సంబంధించిన ఐదు  పడవలను శ్రీలంక స్వాధీనం చేసుకుంది.