భారత్‌-చైనా ఒప్పందం

బ్రెజిల్‌: రక్షణరంగంలో 2015లోగ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేలా భారత్‌-చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రెజిల్‌లో జరుగుతున్న రియో డిజెనెరీ సదస్సులో  ఇరు దేశాల ప్రధానమంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.