భారత్‌ విజయలక్ష్యం 252పరుగులు

కొలంబో: భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న నాలుగోవన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 8వికెట్ల నష్టానికి 251పరుగులు చేసి 252పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ ముందువుంచింది. శ్రీలంక ఆటగాళ్లు థఱ:ఘ 51, దిల్షాన్‌ 42, తిరిమన్నె 47పరుగులు సాధించారు. భారత బౌలర్లలో తివారీ4, ఆశ్విన్‌ 2, దిండా, సేహ్వాగ్‌లో చెరో వికెట్‌ కున్నారు.