భారత్ స్కోరు 297/8
నాగ్‌పూర్ : భారత్ – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడోరోజు ఆట ముసిగే సమయానికి భారత్ 8 వికెట్లను కోల్పోయి 297 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు కోహ్లీ 103, ధోని 99.పుజారా, జడేజా 12, పరుగులు సాధించగా చావ్లా ఒక్క పరుగు మాత్రమే సాథించి పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్ 4, స్వాన్ 3 వికెట్లు తీసుకున్నారు.