భారీ స్కోరు దిశగా భారత్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఒక వికెట్‌ను కోల్పోయిన భారత్ 297 పరుగులతో ఆడుతోంది. పూజారా, విజయ్‌లో సెంచరీలు సాధించారు. పూజారా 156 పరుగులతో, విజయ్ 122 పరుగులతో క్రీజులో వున్నారు.