భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం

నల్గొండ:  కేతేపల్లి  మండలం భీమవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం వద్ద మూసి వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు అయ్యాయి.