భూతగాదాల కారణంగా తండ్రికొడుకుల దారుణ హత్య

లోకేశ్వరం: ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం గోడిశెరలో తండ్రికొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన గైని చిన్నముత్తన్న, గైని సుభాశ్‌లను దుండగులు హత్యచేశారు. భూతగాదాల కారణంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. బంధువులే ఈ హత్యలు చేసినట్లు అనుమానిస్తున్నారు.