భూ వివాదంలో న్యాయం జరగలేదని ఆత్మహత్యయత్నం

నిజామాబాద్‌ :డిచ్‌పల్లి మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన గుడాల సాయి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ముందు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూమి విషయంలో వివాదం చేలరేగడంతో అన్యాయం జరిగిందని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఈఘాతుకానికి పాల్పడ్డాడు.సాయిపరిస్థితి విషమంగా ఉంది.