భోగాపురంలో ప్రతిపక్షాల ఆందోళన…
విజయనగరం: భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రతిపక్షాలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రీన్ ఫీల్డ్ బాధిత గ్రామాల ప్రజలు భారీ తరలి వస్తున్నారు