మంచివారు రాజకీయల్లోకి రాలేకపోతున్నారు

విజయనగరం :నిజాయితీ పరులు నెగ్గాలంటే ఎన్నికల్లో సంస్కరణలు అవసమని ల్‌క్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాచణ అన్నారు. కనీసం రూ.5కోట్లు లేకపోతె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొందని విజయనగరంలో వ్యాఖ్యానించారు. మంచివారు రాజకీయలో రాలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికో. వ్యక్తికో అపారమైన ప్రజాదరణ ఉంటేనే పరిమిత ఖర్చుతో గెలుస్తున్నారు పేర్కొన్నారు. వ్వవస్థ బాగుపడితే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. వచ్చే ఏడాదిలోపు అవినీతికి వ్వతి రేకంగా బలమైన చట్టం వస్తుందని ఆయన ఆశఖావం వ్వక్తం చేశారు