మంత్రి దానం కాన్వాయిపై దాడి

హైదారాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణం వద్ద మంత్రి దానం నాగేందర్‌ కాన్వాయిపై దాడి జరిగింది. మంత్రి కారుపై ఓ ఆందోళన కారుడు దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. కారులో ప్రయాణిస్తున్న మంత్రి దానం దిగి దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.