మజ్లిన్‌పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన భాజపా
హైదరాబాద్: మజ్లిన్ పార్టీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర భాజపా శాఖ ఫిర్యాదు చేసింది. మజ్లిన్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని భాజపా బృందం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసింది.