మతపరమైన అంశాలు జోడించవద్దు : పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ వస్తే మతతత్వ శక్తులు బలపడుతాయన్న మజ్లిన్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలను కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తోసిపుచ్చారు. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు తెలిసికూడా మతపరమైన అంశాలను జోడించవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై కావూరి చేస్తున్న విమర్శిలు, జగన్‌ వ్యవహారంపై ఎందుకు స్పందించరని సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలను ఆయన ప్రశ్నించారు.