మద్యం టెండర్ల పై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్‌:మద్యం దుకాణాలు టెండర్ల విదానంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి.లాటరీ పద్దతి వల్ల ప్రభుత్వం ఆదయం కోల్పోతుందని పిటిషనర్‌ తరపు న్యాయవారి వాదించారు.జూదంలాంటి లాటరీ విదానాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం సరికాదని న్యాయవాది వాదించారు.