మద్యం లాటరీని పద్దతిని వ్యతిరేకిస్తూ ధర్నలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం టెండర్లు వేసిన నేపథ్యంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రలలో టీడీపీ లోక్‌సత్త వాయపక్షలు పలు సంఘాలు ధర్నలు చేస్తూ  కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు.