మద్యం సిండికేట్ల పై హైకోర్టులో మరో ఫిటిషన్‌

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్ల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.