మధ్యాహ్నం తెలంగాణ ఐకాస భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నది. ఉద్యమ కార్యాచరణపై చర్చ సమావేశం ప్రధాన ఎజెండా కాగా, ఈ నెల 17న కలెక్టరేట్ల ముట్టడి యోచనలో తెలంగాణ ఐకాస ఉన్నట్లు సమాచారం.