మధ్యాహ్న భోజన పథకం

హైదరాబాద్‌: మధ్యాహ్నం భోజన పథకం ఖర్చును  7.5 శాతం మేరకు పెంచిన ప్రభుత్వం. ప్రాథమిక పాఠశాలల్లో  ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన వ్యయం రూ.3.84 నుంచి రూ. 4 పెంచ్చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన వ్యయం రూ. 4.40 నుంచి 4.65 కు పెంచ్చారు.