మరో ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన తెదేపా
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వనితను పార్టీ నుంచి తెదేపా సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరే& కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసినందుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్‌ను పార్టీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.



