మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్

హైదరాబాద్: మలేషియా ఓపెన్ సూపర్ సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ గెలుపొందింది. 21-11,21-18,21-17 తేడాతో 15వ ర్యాంక్ సన్ యూ పై సైనా నెహ్వాల్ గెలుపొందింది.