మళ్లీ కుప్ప కూలిన ఉత్తరాది పవర్‌గ్రిడ్‌

ఢిల్లీ:నిన్న సుమారు ఏడు రాష్ట్రాల్లో విద్యుత్‌కు అందరాయం తలెత్తి పలు రైళ్లు, ప్యాక్టరీలు అన్ని స్థబించి పోయినాయి. అయితే కేంద్ర విద్యుత్‌ మంత్రి సుషిల్‌కుమార్‌ షిండే మాట్లాడుతూ అధికలోడ్‌ కారణంగా విద్యుత్‌ నిలిచిందని తెలిపిన విషయం విదితమే. అయితే ఈ రోజు మళ్లీ ఉత్తరాది పవర్‌ గ్రీడ్‌లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది దీంతో దేశంలోని సగభాగం  విద్యుత్‌   స్థంబించినది దీంతో మళ్లీ మెట్రోరైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది.