మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయండి
మహబూబ్‌నగర్: భూ సేకరణ కేసులో పరిహరం చెల్లించనందుకు కలెక్టరేట్‌ను వేలం వేయాలని కోర్టు అదేశించింది. ఆగస్టు 22న కలెక్టరేట్ అంబేద్కర్ భవన్‌లను వేలంవేయాలని పేర్కొంది మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌ను వేలం వేయాలని సీనియర్ సివిల్ జడ్జ కోర్టు అదేశించింది. ఈ కేసు తుది విచారణను ఆగస్టు 29కి వాయిదా వేసింది.