మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజీనామా

 

ముంబయి మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ రాజీనామా చేశారు. సాగునీటి ప్రాజేక్టుల్లో అక్రమాలకు పాల్పడిన   అరోపణలు వచ్చిన నేపధ్యంలో అజిత్‌ పవార్‌ రాజీనామా చేసినట్లు సమాచారం.