మహిళలపై ఉన్మాది దాడి

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గైగలపాడులో ఒక ఉన్మాది మహిళలపై దాడి చేశాడు. స్థానికులు ఉన్మాదిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.