మహిళా పత్తి రైతు మృతి

మహబూబ్‌నగర్‌:గట్టు మండల కేంద్రంలోని ఆలూరు గ్రామంలోని మహిళా పత్తి రైతు విత్తన లోపం వలనే పంట నష్టం వస్తుందని దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇంకా పూర్తి వివరములు తెలియ రాలేదు.