మాజీ కేంద్రమంత్రి అన్బుమణి రాందాస్‌కు బెయిల్‌

ఢిల్లీ: వైద్య కళాశాల సీట్ల కేటాయింపు అక్రమాల కేసులో అరెస్ట్‌ అయి జైల్లో ఉన్న మాజీ ఆరోగ్యశాఖ కేంద్రమంత్రి అన్బురాందాన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.