మాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీసులు

 

ఢిల్లీ: మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పును పున:సమీక్షి పిటిషన్‌పైమాయవతి, సీబీఐలకు సుఫ్రీంకోర్టు నోటీప్ణసులు జారీ చేసింది. తాము ఎవరిని రక్షించేందుకు యత్నించటంలేదని, మాయవతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేసే స్వేచ్చ సీబీఐకి ఉందని సుఫ్రీంకోర్టు అభిప్రాయ పడింది.