మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తాజావార్తలు