మార్పులు లేకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్

ఎలాంటి మార్పులు లేకుండానే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తున్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థుల ఫీజుల కోసం విడతలవారిగా నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తున్నామన్నారు.