మావోయిస్టులకు. పోలీసులకు ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లా గొల్లపల్లి కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.