మిషన్ కాకతీయకు ఎన్నారై విరాళం..

హైదరాబాద్ : మిషన్ కాకతీయకు నల్గొండ జిల్లా సుంకిశాల గ్రామానికి చెందిన ఎన్నారై మల్లారెడ్డి రూ.50లక్షల విరాళం అందచేశాడు. మంత్రి హరీష్ రావును కలిసి చెక్కును అందచేశాడు. పులిగిల్లలోని రాముని చెరువును దత్తత తీసుకున్నాడు.