ముంపు ప్రాంతాల్లో హోంమంత్రి పర్యటన

అమలాపురం : కోనసీమలోని అమలాపురంలో నీలం తుపాను ప్రబావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా ఇంచార్జి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. నీట మునిగిన పోలిసు క్వార్డర్లను సందర్శించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చైతన్యరాజు తదితరులు పాల్గోన్నారు.