ముంబయి పేలుళ్ల కేసులో కీలక నిందితుడి అరెస్టు

న్యూఢిల్లీ:మంబయి పేలుళ్ల కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. పేలుళ్ల ఘటన సూత్రధారుల్లో ఒకడైన అబుహమ్‌జాను ఢిల్లీ ఇందిరిగాంధీ అంతర్జాతీయ విమానాంశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇండియన్‌ ముజాయిద్దీన్‌ టెర్రిరిస్టు సంస్ధకు చెందిన అబుహమ్‌జా పాక్‌కు వెళ్లి ముంబయి పేలుళ్ల కోసం పలువురికి శిక్షణ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.