ముఖ్యమంత్రితో మంత్రి ధర్మాన భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి ధర్మాన ప్రసాదరావు సచివాలయంలో భేటీ
అయ్యారు. భేటికి గల కారణాలు తెలియరాలేదు.